జ్ఞాన ప్రదాత సరస్వతి దేవి
హిందూ మతం లోని ముఖ్యమైన దేవతా మూర్తులలో సరస్వతి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది. ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవేరి. వేదాలు, పురాణాలలో విపులంగా సరస్వతీ నది కూడా ప్రస్తావించబడింది. కొన్ని పురాణ గాథలు సరస్వతీ దేవి, సరస్వతీ నది చరిత్రలను అనుసంధానిస్తాయి. నవరాత్రి, వసంత పంచమి ఉత్సవాలలో సరస్వతీదేవి ఆరాధన ప్రముఖంగా జరుగుతుంది.
 |
గొలమారి రామకృష్ణ రెడ్డి గారు , లైబ్రేరియన్ |
 |
దప్పిలి సత్యనారాయణ రెడ్డి ,రిటైర్డ్ హెడ్ మాస్టర్ |
 |
శివపురం ఆంజనేయులు గారు ,పాతాల నాగేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ |
 |
దప్పిలి భాస్కర్ రెడ్డి గారు , మాజీ సర్పంచ్ |