Wednesday, November 22, 2017

రాష్ట్ర స్థాయి గ్రంధాలయ స్వర్ణోత్సవ వేడుకలు

జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు -2017


రాష్ట్ర స్థాయి స్వర్ణోత్సవ వేడుకలు 


విద్యా శాఖ కమిషనర్ శ్రీమతి సంధ్యా రాణి మరియు పౌర గ్రంధాలయ శాఖ డైరెక్టర్ శ్రీమతి పి.పార్వతి గారి చేతుల మీదుగా ఉత్తమ లైబ్రేరియన్ అవార్డు అందుకున్న గొలమారి రామకృష్ణ రెడ్డి,లైబ్రేరియన్ గిద్దలూరు.