Monday, November 27, 2017

శ్రీ సరస్వతి దేవి విగ్రహ ఆవిష్కరణ

జ్ఞాన ప్రదాత సరస్వతి దేవి 


హిందూ మతం లోని ముఖ్యమైన దేవతా మూర్తులలో సరస్వతి  చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది. ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవేరి. వేదాలు, పురాణాలలో విపులంగా సరస్వతీ నది కూడా ప్రస్తావించబడింది. కొన్ని పురాణ గాథలు సరస్వతీ దేవి, సరస్వతీ నది చరిత్రలను అనుసంధానిస్తాయి. నవరాత్రి, వసంత పంచమి ఉత్సవాలలో సరస్వతీదేవి ఆరాధన ప్రముఖంగా జరుగుతుంది.









గొలమారి రామకృష్ణ రెడ్డి గారు , లైబ్రేరియన్ 

దప్పిలి సత్యనారాయణ రెడ్డి ,రిటైర్డ్ హెడ్ మాస్టర్ 

శివపురం ఆంజనేయులు గారు ,పాతాల నాగేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ 

దప్పిలి భాస్కర్ రెడ్డి గారు , మాజీ సర్పంచ్



Wednesday, November 22, 2017

రాష్ట్ర స్థాయి గ్రంధాలయ స్వర్ణోత్సవ వేడుకలు

జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు -2017


రాష్ట్ర స్థాయి స్వర్ణోత్సవ వేడుకలు 


విద్యా శాఖ కమిషనర్ శ్రీమతి సంధ్యా రాణి మరియు పౌర గ్రంధాలయ శాఖ డైరెక్టర్ శ్రీమతి పి.పార్వతి గారి చేతుల మీదుగా ఉత్తమ లైబ్రేరియన్ అవార్డు అందుకున్న గొలమారి రామకృష్ణ రెడ్డి,లైబ్రేరియన్ గిద్దలూరు.
















Monday, November 20, 2017

20.11.2017 బహుమతుల ప్రదానోత్సవం

బహుమతుల ప్రదానోత్సవం 


సూరం నారాయణ రెడ్డి గారు  రిటైర్డ్ లెక్చరర్




శ్రీ దప్పిలి కాశి రెడ్డి గారు 


మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి పిడతల సాయి కల్పనా రెడ్డి గారు 



గ్రంధపాలకుడు గొలమారి  రామకృష్ణ రెడ్డి గారు 




























బహుమతులు అందుకున్న విద్యార్థిని విద్యార్థులు