శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళా దినోత్సవం మరియు ఉత్తమ గ్రంధపాలకుడు గొలమారి రామకృష్ణ రెడ్డి గారికి సన్మానం
శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా పూలమాల వేస్తున్న మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి పిడతల సాయి కల్పనా రెడ్డి గారు |
శ్రీమతి హజారంబి గారు లాయర్ |
జన విజ్ఞాన వేదిక రాష్ట నాయకుడు పి స్వరూప రెడ్డి గారు |
ఉత్తమ గ్రంధపాలకుడు గొలమారి రామకృష్ణ రెడ్డి గారు |
మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి పిడతల సాయి కల్పనా రెడ్డి గారు |
ఉత్తమ గ్రంధపాలకుడు గొలమారి రామకృష్ణ రెడ్డి ని సన్మానిస్తున్న మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి పిడతల సాయి కల్పనా రెడ్డి గారు |