గిద్దలూరు టౌన్ స్థానిక గ్రంధాలయ కార్యాలయ ఆవరణలో స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమ సభలో పాల్గొన్న పాతాల నాగేశ్వర స్వామి చైర్మన్ శివాపురం ఆంజనేయులు గారు ,స్థానిక గ్రంధపాలకులు గొలమారి రామక్రిష్ణ రెడ్డి గారు ,యువ ప్రగతి పథం స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సయద్ ఫరూక్ ,జి జగదీశ్వర రెడ్డి ,కిరణ్ ,రమేష్ ,గౌతమ్ ,సాయి కృష్ణ , చిన్ని ట్రస్ట్ నిర్వాహకులు శ్రీకాంత్,గ్రంధ పాఠకులు మరియు MPP స్కూల్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు .
![]() |
Independence Day Celebration At Giddalur Library |
![]() |
ఆంధ్ర ప్రభ పత్రిక |