నీలం సంజీవరెడ్డి (మే 18, 1913 - జూన్ 1, 1996)
భారత రాష్ట్రపతి గా, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా, లోక్‌సభ సభాపతి గా, ఆంధ్ర రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, సంయుక్త మద్రాసు రాష్ట్రంలో మంత్రిగా, కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడిగా వివిధ పదవులను అధిరోహించి, ప్రజల మన్ననలను పొందిన రాజకీయవేత్త.
![]() |
Sri Neelam Sanjiva Reddy |
![]() |
At Giddalur Library |
![]() |
Neelam Sanjiva Reddy |