Friday, November 13, 2015

48వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు

48వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాల ఆహ్వాన పత్రిక
 తేది:14.11.2015 నుండి     అందరు ఆహ్వానితులే        వేదిక : శాఖా
         20.11.2015 వరకు                                     గ్రంధాలయము
   giddalurlibrary.blogspot.in                                   గిద్దలూరు      
కార్యక్రమములు
1.     14.11.2015 శనివారం ఉదయం 9.00 లకు జాతీయ పతాక ఆవిష్కరణ మరియు స్వర్గీయ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినోత్సవం సందర్భంగా బాలల దినోత్సవము.
    ముఖ్య అతిధి :
శ్రీ డాక్టర్ S.సూరిబాబు గారు, సూపరెండింట్,ప్రభుత్వ వైద్యశాల,గిద్దలూరు
    ఆహ్వానితులు :-
     1.శ్రీ శివపురం ఆంజనేయులు గారు ,వినియోగదారుల ఫోరం రీజినల్ డైరెక్టర్
     2. శ్రీ పి.తిరుపతి రెడ్డి గారు ,శ్రీనివాస పి.జి మరియు B.Ed కళాశాల కరెస్పాండంట్ ,గిద్దలూరు
     3. శ్రీ పి.హనుమంత రెడ్డి గారు,రామక్రిష్ణ మఠం అధ్యక్షులు,గిద్దలూరు
2) 15.11.2015 ఆదివారం ఉదయం 9.00 లకు చెస్ (చదరంగం) పోటీలు (10వ తరగతిలోపు విద్యార్థులు)
 ముఖ్య అతిధి :
     శ్రీ ముత్యాల సుబ్బారావు గారు ,మండల విద్యాశాఖా అధికారి,గిద్దలూరు
 నిర్వాహకులు :-
     1. శ్రీ J.M.శివప్రసాద్ గారు ,SGT ఉపాద్యాయులు
     2.శ్రీ N.ప్రసాద్ గారు  ,SGT ఉపాద్యాయులు
మధాహ్నం 2.00 గంటలకు పాటల పోటీలు
గాయకులు  :-
     1. శ్రీ గోళ్ళ శ్రీనివాసులు గారు, ఉపాద్యాయులు
     2. శ్రీ సూరా రాఘవ రెడ్డి గారు ,ఉపాద్యాయులు
     3. శ్రీ A.విశ్వరూపాచారి గారు,ఉపాద్యాయులు
     4. శ్రీ J.M.శివప్రసాద్ గారు,,ఉపాద్యాయులు
3) 16.11.2015 సోమవారం ఉదయం 10.00 గంటలకు  వక్రుత్వ పోటీలు (డిబేట్)  (ఇంటర్మీడియట్      విద్యార్థులకు మాత్రమే )
      అంశం : - మద్యపానం – ప్రభుత్వ విదానము
మధాహ్నం 2.00 గంటలకు పుస్తక ప్రదర్శన
ముఖ్య అతిధి :
          శ్రీ  M.అస్లాం గారు ,నగర పంచాయతి కమీషనర్, గిద్దలూరు 
ఆహ్వానితులు :-
     1. శ్రీ పి.స్వరూప రెడ్డి గారు ,జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు
     2. శ్రీ ముత్తుముల వీరారెడ్డి గారు  ,Rtd.Principal
     3. శ్రీ M.మురళీ కృష్ణ గారు, S.V.J.R.College Principal,గిద్దలూరు
     4. శ్రీ పి.రవీంద్రారెడ్డి గారు  ,UTF ప్రధాన కార్యదర్శి
4) 17.11.2015 మంగళవారం ఉదయం 10.00 గంటలకు వ్యాస రచన
అంశం : - భారత అంతరిక్ష రంగంలో Dr.A.P.J.అబ్దుల్ కలాం గారి  సేవలు
              (10వ తరగతిలోపు విద్యార్థులు)
మధాహ్నం 2.00 గంటలకు ప్రతిభా పరీక్షా
    నిర్వహణ :-
                   యువ ప్రగతి పథం స్వచ్ఛంద సేవాసంస్థ ,గిద్దలూరు వారిచే
5) 18.11.2015 బుధవారం ఉదయం 10.00 గంటలకు చిత్రలేఖనం పోటీలు
6)  19.11.2015 గురువారం ఉదయం  10.00  గంటలకు  శ్రీమతి                                                  ఇందిరాగాంధీ  జన్మదినోత్సవం సందర్భంగా మహిళా దినోత్సవం నిర్వహించుట
ముఖ్య అతిధి : -
       1. శ్రీమతి కే.సౌజన్య గారు ,C.D.P.O,గిద్దలూరు
        2. శ్రీమతి యస్.సుగుణ శ్రీ గారు ,E.O.R.D,గిద్దలూరు
7)  20.11.2015 శుక్రవారము  ముగింపు వేడుకలు మరియు బహుమతి  ప్రధానోత్సవం
ముఖ్య అతిధి
శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి  గారు ,M.L.A, గిద్దలూరు

ఆహ్వానితులు : -
      1. శ్రీ K.వంశీధర రెడ్డి గారు ,మండల అధ్యక్షులు ,గిద్దలూరు
      2. శ్రీ Dr.భూమా నరసింహారెడ్డి గారు ,ప్రజా వైద్యశాల ,గిద్దలూరు
      3. శ్రీ దప్పిలి  కాశి రెడ్డి గారుY.S.R.C.P నాయకులు 
          4. శ్రీ కే. శ్రీనివాస రెడ్డి గారు , జీవనజ్యోతి కళాశాల
          5. శ్రీ పి.స్వరూప రెడ్డి గారు, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు
           6. శ్రీ డి.హరినాథ్ రెడ్డి గారు , మధుమేహ వైద్యులు

         ఆహ్వాన కమిటీ అధ్యక్షులు :
శ్రీ పి.హనుమంత రెడ్డి గారు  ,వేమన సేవా సంస్థ


ఆహ్వానితులు
జి.రామకృష్ణా రెడ్డి,B.A,B.Li.Sc
లైబ్రేరియన్, శాఖా గ్రంధాలయము
గిద్దలూరు