గ్రంధాలయములో జరిగిన ఇఫ్తార్ మరియు సన్మాన కార్యక్రమము
గిద్దలూరు మండల యువ ప్రగతి పథం స్వచ్ఛంద సంస్థ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక Excise C.I మార్టురి శ్రీ రామ్ ప్రసాద్ గారు ,రాష్ట్ర వినియోగదారుల ఫోరం రీజినల్ డైరెక్టర్ శివాపురం ఆంజనేయులు గారికి జరిగిన సన్మానము మరియు ఇఫ్తార్ విందు ఫోటోలు .